తమిళనాట కమల్ పార్టీ

తమిళనాట కమల్ పార్టీ

On

తమిళ, తెలుగు చిత్ర సీమల్లో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న నటుడు కమల్ హాసన్. అనూహ్యంగా రాజకీయ వేదికపైకి దూసుకొచ్చారు. ఈమధ్య ట్వీట్లతో విమర్శలతో దూకుడు పెంచుతున్నారు. నిజానికి సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెడతారని, రాజకీయాల్లోకి నేరుగా బరిలోకి దిగుతారని తమిళనాట లక్షలాది మంది రజనీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన కంటే ముందే కమల్ తన…

మార్చి 21న అవిశ్వాస తీర్మానం!

మార్చి 21న అవిశ్వాస తీర్మానం!

On

ఏపీలో రాజ‌కీయాలు వేడెక్కాయి. స‌వాల్‌, ప్ర‌తి స‌వాల్‌తో ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌త్యేక హోదా పోరాటాన్ని వైఎస్ఆర్‌సీపీ ఉద్ధృతం చేసింది. మాట ఇస్తే మ‌డ‌మ తిప్పం అనే జ‌గ‌న్‌..అవిశ్వాస తీర్మానానికి క‌ట్టుబ‌డ్డారు. టీడీపీ మ‌ద్ద‌తు ఇచ్చినా..ఇవ్వ‌క‌పోయినా మార్చి 21న పార్ల‌మెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్ట‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ తేల్చి చెప్పింది. ఇటీవ‌ల జ‌న‌సేన…

ప‌వ‌న్ ఒప్పిస్తాడా?

ప‌వ‌న్ ఒప్పిస్తాడా?

On

ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు కేంద్రంపై పోరాటానికి తాము సిద్ధ‌మ‌ని, టీడీపీని ప‌వ‌న్ ఒప్పించాల‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ స‌వాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ కలిసి వస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఏప్రిల్‌ 6న వైసిపి లోక్‌సభ సభ్యులు పదవులకు రాజీనామా చేస్తారని…

ప‌వ‌న్‌..చిరంజీవిలా మారిపోతున్నాడేమో?

ప‌వ‌న్‌..చిరంజీవిలా మారిపోతున్నాడేమో?

On

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పొలిటిక‌ల్ ప్యూచ‌ర్‌పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న‌దైన శైలీలో కామెంట్ చేశారు. ప్ర‌జా రాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి ఆ త‌రువాత కాంగ్రెస్‌లో విలీనం చేసిన విష‌యం విధిత‌మే. అన్న మాదిరిగానే ప‌వ‌న్ కూడా త‌న పార్టీని ఇంకో పార్టీలో విలీనం చేసే వీలుంద‌ని వ‌ర్మ కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు…

రికార్డుల మోత‌

రికార్డుల మోత‌

On

టీమిండియా కెప్టెన్‌, మాజీ కెప్టెన్‌లు రికార్డుల మోత మోగించారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆరు వన్డేల సిరీస్‌లో మూడు సెంచరీలు సాధించడం ద్వారా ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన కోహ్లి.. ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో మూడు సెంచరీలు సాధించిన ఏకైక భారత క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు….

డిప్యూటీ సీఎం కుమారుడు అరెస్టు!

డిప్యూటీ సీఎం కుమారుడు అరెస్టు!

On

ఓ మ‌ర్డ‌ర్ కేసులో ఏపీ డిప్యూటీ సీఎం కుమారుడు అరెస్టుకు రంగం సిద్ధ‌మైంది. ఈ మేర‌కు క‌ర్నూలు జిల్లా డోన్ కోర్టు డిప్యూటీ సీఎం కొడుకును దోషిగా చేర్చాల‌ని పోలీసుల‌కు ఆదేశాలు ఇవ్వ‌డం, అరెస్టు వారెంట్ జారీ చేయ‌డం హాట్ టాఫిక్‌గా మారింది. అస‌లు ఏం జ‌రిగిందంటే..గ‌తేడాది మే 22న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పత్తికొండ ఇన్‌ఛార్జ్‌ చెరుకులపాడు…

బాబుకు జ‌గ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్‌!

బాబుకు జ‌గ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్‌!

On

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము చేస్తున్న పోరాటంలో టీడీపీ తమతో కలిసి రావాలని వైయ‌స్ జగన్ సూచించారు. నెల్లూరు జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. ఉదయగిరి నియోజకవర్గం రేణమాలలో గురువారం ఏర్పాటు చేసిన మ‌హిళా స‌ద‌స్సులో జగన్ మాట్లాడుతూ, ఏపీకి…

చింతమనేనా.. మ‌జాకా!

చింతమనేనా.. మ‌జాకా!

On

అధికార టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ నిత్యం ఏదో ఒక వివాదంలో వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇసుక త‌వ్వ‌కాల‌ను అడ్డుకున్న మ‌హిళా ఎంఆర్వో వ‌న‌జాక్షిని జుట్టుప‌ట్టుకొని ఈడ్చిన ఈ ఎమ్మెల్యే ఏకంగా పోలీసుల‌పై కూడా దాడిన చ‌రిత్ర ఈయ‌న‌కు ఉంది. అంతేకాదు గ‌తంలో ఓ మంత్రిపై బ‌హిరంగ స‌భ‌లో చేయిచేసుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌పై న‌మోదైన కేసులు ఒక్కొక్క‌టి తీర్పులోకి…

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

On

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌త్యేక ఉద్య‌మాన్ని తీవ్రతరం చేసేందుకు కేంద్రంపై యుద్ధం ప్ర‌క‌టించారు. ఏప్రిల్‌ 6వ తేదీ వరకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదానే సంజీవని అని, దాని కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తామని…

మహానటిలోడిజిటల్ఎన్టీఆర్, ఎఎన్నార్

మహానటిలోడిజిటల్ఎన్టీఆర్, ఎఎన్నార్

On

అలనాటిఅభినవనేత్రిసావిత్రిజీవితచరిత్రపైతీస్తున్నచిత్రం ‘మహానటి’.ఎంతోమందిటాప్హీరో, హీరోయిన్లునటిస్తున్నఈచిత్రంకోసంతెలుగుప్రేక్షకులుఎంతగానోఎదురుచూస్తున్నారు.అలనాటిఆరాధ్యతారలస్థానంలోనేటిఆధునికతారగాణంకనువిందుచేయబోయేమహానటిమార్చిలో 29  రిలీజ్కురాబోతోందంటున్నారు.సావిత్రిపాత్రలోకీర్తిసురేష్నటిస్తుండగాదుల్కర్సల్మాన్జెమినీగణేషన్పాత్రలోనటిస్తున్నవిషయంతెలిసిందే.ఇకఅలనాటిఎన్టీఆర్ఎ.ఎన్నార్పాత్రలనునాగచైతన్య, నానిపోషిస్తారనిన్యూస్చక్కర్లుకొట్టింది.అయితేఎన్టీఆర్.ఎఎన్నార్ ల పోర్షన్నిచైతూ, నానీలతోకాకుండాడిజిటల్లోచూపించాలనుకుంటున్నట్టుతాజాసమాచారం.రిలీజ్కిఎక్కువటైమ్లేకపోవడమే ఈ కొత్తడెవలప్మెంట్కుకారణంఅనికూడాఅనుకుంటున్నారు.ఇందులోనిజానిజాలుసినిమావచ్చేదాకాతెలియదు. ఇంతకుముందుకొన్నిచిత్రాల్లోపాతతరంనటులనుడిజిటలైజ్చేసిచూపించిఅలరించారు.యమదొంగచిత్రంలోసీనియర్ఎన్టీఆర్సడన్ఎంట్రీప్రేక్షకులకుమంచికిక్ఇచ్చింది.అలాగేమగధీరాలోఅలనాటిచిరూఛార్మ్నిడాన్స్నిడిజిటల్వర్షన్లోయధాతథంగాచూపించిథ్రిల్చేసారురాజమౌళి.ఇప్పుడుమహానటిలోనూఅదేటెక్నాలజీవాడబోతున్నారాఅనేదిచూడాల్సిఉంది.చాలాచాలాసర్ప్రైజ్లతోఉన్నమహానటికోసంప్రేక్షకులుమరోనెలరోజులుఆగాల్సిందే!