టీడీపీలో స‌ర్వే గుబులు!

ఇటీవ‌ల విడుద‌లైన ఓ స‌ర్వే అధికార పార్టీలో క‌ల‌వ‌రాన్ని పుట్టించింది. చంద్ర‌బాబు విశ్వ‌సించే అత్యంత న‌మ్మ‌క‌స్తుడైన మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వే ఇప్పుడు ఏపీలో హాట్‌టాఫిక్‌గా మారింది. ఈ స‌ర్వే రిజ‌ల్ట్ బ‌య‌ట‌కు రా గానే టీడీపీ నేత‌లు వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టారు. తాజాగా చంద్ర‌బాబు కొత్త‌ప‌ల్ల‌వి అందుకున్నారు. ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేసి జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలువ‌బోతున్నార‌ని ఓట‌మిని నైతికంగా అంగీక‌రించారు. దీనికి తోడు నిన్న రాజ‌మండ్రిలోకి ఎంట‌ర్ అయ్యే ముందు వైఎస్ జ‌గ‌న్ గోదావ‌రి బ్రిడ్జిపై భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ఇంత పెద్ద ర్యాలీ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ బ్రిడ్జిపై జ‌ర‌గ‌లేద‌ని స్థానికులు ఒప్పుకుంటున్నారు. ఏకంగా బ్రిడ్జి ఊగింద‌ని ర్యాలీలో పాల్గొన్న వారు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అలాగే సాయంత్రం రాజ‌మండ్రి ప‌ట్ట‌ణంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ఇసుక వేస్తే రాల‌నంత మంది జ‌నం హాజ‌రు కావ‌డంతో వైసీపీ పాద‌యాత్ర స‌క్సెస్ అయ్యింద‌ని పొలిటిక‌ల్ టాక్‌. అస‌లు ల‌గ‌డ‌పాటి స‌ర్వేలో ఏముందో చూద్దామా?

జిల్లాల వారీగా స‌ర్వే రిపోర్ట్‌…
1. శ్రీకాకుళం మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – ‍04
వైసీపీ గెలిసేవి – ‍‍06
జనసేన గెల్చుకొనేవి – ‍00

2. విజయనగరం మొత్తం సీట్లు – 9
టీడీపీ గెల్చుకొనేవి – 05
వైసీపీ గెలిసేవి ‍ ‍- 04
జనసేన గెల్చుకొనేవి ‍‍- 00

3. విశాఖపట్నం మొత్తం సీట్లు – 15
టీడీపీ గెల్చుకొనేవి ‍‍- 08
వైసీపీ గెలిసేవి ‍‍ – 07
జనసేన గెల్చుకొనేవి ‍‍‍- 00

4 .తూర్పుగోదావరి మొత్తం సీట్లు – 19
టీడీపీ గెల్చుకొనేవి – 09
వైసీపీ గెలిసేవి – 08
జనసేన గెల్చుకొనేవి – 02

5. పశ్చిమగోదావరి మొత్తం సీట్లు – 15
టీడీపీ గెల్చుకొనేవి – 04
వైసీపీ గెలిసేవి – 07
జనసేన గెల్చుకొనేవి – 04

6. కృష్ణ మొత్తం సీట్లు – 16
టీడీపీ గెల్చుకొనేవి – 7
వైసీపీ గెలిసేవి – 09
జనసేన గెల్చుకొనేవి – 00

7. గుంటూరు మొత్తం సీట్లు – 17
టీడీపీ గెల్చుకొనేవి – 09
వైసీపీ గెలిసేవి – 08
జనసేన గెల్చుకొనేవి – 00

8. ప్రకాశం మొత్తం సీట్లు – 12
టీడీపీ గెల్చుకొనేవి – 02
వైసీపీ గెలిసేవి – 10
జనసేన గెల్చుకొనేవి – 00

9. నెల్లూరు మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – ౦3
వైసీపీ గెలిసేవి – 07
జనసేన గెల్చుకొనేవి ‍- 00

10. కడప మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – 01
వైసీపీ గెలిసేవి – 09
జనసేన గెల్చుకొనేవి – 00

11. కర్నూల్ మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి ‍- 04
వైసీపీ గెలిసేవి ‍ ‍- 10
జనసేన గెల్చుకొనేవి – 00

12. అనంతపురం మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి ‍‍- 06
వైసీపీ గెలిసేవి ‍ ‍- 08
జనసేన గెల్చుకొనేవి – 00

13. చిత్తూర్ మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి ‍ ‍ 04
వైసీపీ గెలిసేవి ‍‍ 10
జనసేన గెల్చుకొనేవి – 00

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొత్తం సీట్లు – 175
టీడీపీ గెల్చుకొనేవి -66
వైసీపీ గెలిసేవి – 103
జనసేన గెల్చుకొనేవి – 06
బీజేపీ – 00″

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *