కాంగ్రెస్‌లోకి నాగం!

కాంగ్రెస్‌లోకి నాగం!

On

తెలంగాణలో బిజెపికి మరో షాక్ తగలనుంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి బిజెపికి రాజీనామా చేసే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం, బిజెపి, కాంగ్రెసుల నుంచి ముఖ్యమైన నాయకులు కొంత మంది తమ పార్టీలోకి వస్తున్నట్లు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల చెప్పారు. నాగం జనార్దన్ రెడ్డి…

ఆట మొద‌లైందా?

ఆట మొద‌లైందా?

On

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉండ‌గానే రాజ‌కీయ వేడి మొద‌లైంది. అప్పుడే పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికార పార్టీకి చ‌మ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ నిర్వహిస్తున్న ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా సంచలన ప్రకటనలు చేస్తున్నారు. 2019 ఎన్నికల తొలి అభ్యర్థిని ఆయన గ‌తేడాది న‌వంబ‌ర్ నెల‌లోనే ప్రకటించారు….

‘అజ్ఞాతవాసి’  పై క‌త్తి కామెంట్‌

‘అజ్ఞాతవాసి’ పై క‌త్తి కామెంట్‌

On

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమా విడుదల నేపథ్యంలో పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమా సూపర్ హిట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ఈ సినిమాపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఉదయం ‘అజ్ఞాతవాసి’ చిత్రం…

అన్ని నదులు కలిపి ‘మహా సంగమం’

అన్ని నదులు కలిపి ‘మహా సంగమం’

On

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని నదులు కలిపి ‘మహా సంగమం’ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నదుల పవిత్ర సంగమం సాధించి రాష్ట్రంలో వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్లామని, ఇక కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మహా సంగమం వైపు అడుగులు వేస్తున్నామని…

బాబును అవ‌స‌రానికి వాడుకుంటున్న మోడీ!

బాబును అవ‌స‌రానికి వాడుకుంటున్న మోడీ!

On

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఏకంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబును న‌రేంద్ర మోడీ అవ‌స‌రానికి వాడుకొని వ‌దిలేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో ఎంపీలు చేసేదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. రైల్వే జోన్‌ విషయంలో ఎంపీలు…

సీఎం సొంతూరులో జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం

సీఎం సొంతూరులో జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం

On

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మీదుగా సాగింది. సోమవారం రోజున జగన్ పాదయాత్ర ఈ నియోజకవర్గంలో సాగింది. ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే.. ఇది సీఎం చంద్రబాబుకు సొంత నియోజకవర్గమే. బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నది కుప్పం నియోజకవర్గం నుంచి అయినా.. ఆయన సొంతూరు నారావారి పల్లె…

‘కత్తి‌’కి ఎదురొచ్చిన పూనమ్ సోదరుడు

‘కత్తి‌’కి ఎదురొచ్చిన పూనమ్ సోదరుడు

On

పూనమ్ కౌర్‌ను ఉద్దేశించి కత్తి మహేష్ సంధించిన ఆరు ప్రశ్నలకు ఆమె సోదరుడు శ్యామ్ సింగ్ స్పందించారు. అనవసరంగా తమ‌ను వివాదాల్లోకి లాగుతున్నారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోషల్ మీడియాలో పూనమ్ చేసిన వ్యాఖ్యల్లో కత్తి మహేష్ పేరు లేదన్నారు. అతడి సమస్యేంటో మాకు తెలియడం లేదు. మాకెవరితోనూ ఎలాంటి సమస్యా లేదన్నారు. ఆధారాలుంటే చూపించాలని శ్యామ్…

నిరుద్యోగులకు శుభవార్త

నిరుద్యోగులకు శుభవార్త

On

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే పట్టభద్రులైన నిరుద్యోగులకు శుభవార్త. తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎన్‌పీఎస్‌సీ) 2018 సంవత్సరానికి టైంటేబుల్‌ను శనివారం విడుదల చేసింది. ప్రభుత్వశాఖల్లోని 23 విభాగాల్లో 3,235 ఖాళీలు ఉన్నట్లుగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఖాళీలను మే నుండి అక్టోబరులోగా పోటీపరీక్షల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన విద్యార్దులు…

ప్రేమంటే ఏంటో చూపిస్తా

ప్రేమంటే ఏంటో చూపిస్తా

On

ఎన్నిక‌ల స‌మ‌యంలో పేద మైనార్టీ విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తాన‌ని ఓట్లు వేయించున్న చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక మాట త‌ప్పార‌ని వైఎస్ జ‌గ‌న్ విమ‌ర్శించారు. తాను చేసిన హామీల‌ను ప్ర‌శ్నిస్తే ‘తోలు తీస్తా, తాట తీస్తా’ అంటూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. చిన్న పిల్లల చదువుకు భరోసా ఇవ్వడమే అసలైన ప్రేమ అని… ఆ…

నాలా ఇంకెవరూ తప్పు చేయొద్దు

నాలా ఇంకెవరూ తప్పు చేయొద్దు

On

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికిపోయిన స్టార్ యాంకర్‌ ప్రదీప్‌ వ్యవహారం త్వరలోనే ఓ కొలిక్కి రానుంది. ప్రస్తుతం కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని పోలీసులు పట్టుబడుతున్నా ప్రదీప్‌ రాకపోవడంతో అతడు పరారీలో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయంపై యాంకర్ ప్రదీప్ ఓ వీడియో ద్వారా స్పందించారు. తాను తప్పుచేసినట్లు అంగీకరించిన ప్రదీప్.. ఇంకెవరూ తనలాగా తప్పుచేయకూడదంటూ పోస్ట్ చేసిన…