వైయ‌స్ జ‌గ‌న్ బ‌హిరంగ లేఖ‌

ఏపీ టాప్ న్యూస్‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జాస్వామ్య వాదుల‌కు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. శ్రీ‌మ‌తి భార‌తిపై ఎల్లో మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై ఘాటుగా స్పందించారు. వైయ‌స్ జ‌గ‌న్ త‌న లేఖ‌లో ఏం రాశారో య‌థాత‌థంగా..

Share