వైసీపీలోకి కొన‌తాల‌!

ఏపీ టాప్ న్యూస్‌: తెలుగుదేశం పార్టీలో చేరుతారని అనుకుంటున్న విశాఖపట్నం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరాలని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఆయన అనకాపల్లిలో కార్యకర్తలతో సమావేశమై రాజకీయ భవిష్యత్ పై చర్చించారు. వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్లడమే సరైందనే నిర్ణయానికి వచ్చారు. రేపు ఉదయం ఆయన లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ ను కలిసి వైసీపీలో చేరనున్నారు.

Share