ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వండి

ఏపీ టాప్ న్యూస్‌: “రాష్ట్ర విభ‌జ‌న‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ తీవ్రంగా న‌ష్ట‌పోయింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోండి“ అంటూ ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్

Read more

చంద్ర‌బాబుది ముమ్మాటికి యూట‌ర్నే

ఏపీ టాప్ న్యూస్‌: ప్రత్యేక ప్యాకేజీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారని, ఆయన అంగీకారం మేరకే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

Read more

యూట‌ర్న్ బాబు నిన్ను ఎలా న‌మ్మాలి?

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ ఈ రోజు ఢిల్లీలో దీక్ష చేస్తున్న విష‌యం తెలిసిందే. న‌ల్ల

Read more

బాబు దుబారాపై జ‌నం ఫైర్‌

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌ను పెంచుకోవ‌డానికి ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని, త‌న ప్ర‌చారం కోసం ఇప్ప‌టికే రూ.13.77

Read more

ర‌క్తం మ‌రుగుతోందా బాబూ?

ఏపీటాప్ న్యూస్‌: ప‌్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై త‌న ర‌క్తం మ‌రిగిపోతోంద‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీలో అన్న వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌నులు తీవ్ర

Read more

ప్ర‌త్యేక హోదా వ‌చ్చే వ‌ర‌కు పోరాటం ఆగ‌దు

ఏపీ టాప్ న్యూస్‌: ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఢిల్లీ వేదిక‌గా జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఒక‌రోజు `వంచ‌న‌పై

Read more

ప్ర‌త్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం

ఏపీ టాప్ న్యూస్‌: ప‌్ర‌త్యేక హోదా కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ పోరాటానికి సిద్ధ‌మైంది. ఢిల్లీ వేదిక‌గా రేపు దీక్ష చేప‌ట్ట‌బోతోంది. `వంచ‌న‌పై గ‌ర్జ‌న‌` పేరుతో

Read more

చ‌ట్ట‌స‌భ‌లంటే గౌర‌వం లేని బాబు

ఏపీ టాప్ న్యూస్‌: చంద్ర‌బాబు నాయుడికి చ‌ట్ట‌స‌భ‌లు అంటే గౌర‌వం లేదు.. ప్ర‌జ‌లు అంటే భ‌యం లేదు. ఎవ‌రు ఏమ‌నుకున్నా ప‌ర్వాలేదు. తాను మాత్రం క్షేమంగా ఉండాలి.

Read more

ఏపీకి హోదా రాలేద‌ని విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని, తెస్తామ‌ని చెప్పిన నాయ‌కులు నాలుగున్న‌రేళ్లుగా ఇవ్వ‌కుండా మోసం చేస్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఇక ఏపీకి ప్ర‌త్యేక

Read more

ఈ ఆత్మ‌హ‌త్య‌ల పాపం ఎవ‌రిది?

ఏపీ టాప్ న్యూస్‌: ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మోసం చేశాయి. ఎన్నిక‌ల ముందు మాయ‌మాట‌లు చెప్పి అధికారంలోకి రాగానే మాట త‌ప్పాయి. ఫ‌లితంగా ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్రనిరాశ‌కు లోన‌వుతున్నారు. మ‌రీ ముఖ్యంగా యువ‌త‌. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌స్తే రాయితీలు ఉంటాయ‌ని, ప‌రిశ్ర‌మ‌లు భారీగా త‌ర‌లివ‌స్తాయ‌ని, ఫ‌లితంగా నిరుద్యోగులంద‌రికీ ఉద్యోగాలు దొరుకుతాయ‌ని పెట్టుకున్న ఆశ‌ల‌న్నీ  ఇప్పుడు ఆవిరైపోయాయి. ప్ర‌త్యేక హోదా కోసం నాలుగున్న‌రేళ్లుగా ఎదురు చూసినా రాక‌పోవ‌డంతో తీవ్ర నిరాశ‌కు లోనైన యువ‌త ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. త‌మ ఆత్మ‌హ‌త్య‌ల‌తోనైనా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలుస్పందించాలంటూ నోట్ రాసి సూసైడ్ చేసుకుంటున్నారు. మొన్న విశాఖ జిల్లాకు చెందిన దొడ్డి త్రినాథ్ అనే యువ‌కుడు ప్ర‌త్యేక హోదా కోసం ఆత్మ‌హ‌త్య చేసుకోగా నిన్న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా త‌ణుకు రూర‌ల్ మండ‌లం మండ‌పాక గ్రామానికి చెందిన ర్యాలీ సుబ్ర‌హ్మ‌ణ్యం అనే అత‌ను ఏపీకి ప్ర‌త్యేకహోదా ఇవ్వాల‌ని కోరుతూ సూసైడ్ నోట్ రాసి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. “ఈ దేశం కోసం..  ఈ రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణ‌త్యాగం చేశారు. ప్ర‌త్యేక హోదా అనేది మ‌న హ‌క్కు , దాని కోసం ప్రాణ‌త్యాగం చేస్తున్నాను. కనీసం ఈవిధంగానైనా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌స్తుంద‌ని, రాష్ట్రానికి మేలు జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నాను. అని సూసైడ్ నోట్‌లో రాసి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ యువ‌కుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు క‌చ్చితంగా కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానంచెప్పాలి. Share

Read more