బ‌డ్జెట్‌పై బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మా య‌న‌మ‌ల?

ఏపీ టాప్ న్యూస్‌: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రచారం తప్ప పసలేదన్న మాజీ ఆర్థిక మంత్రి యనమల రాజమకృష్ణుడుపై ఆగ్రహం వ్యక్తం

Read more

ఇది తాయిలాల బ‌డ్జెట్‌

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లో ఎన్నిక‌ల జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అసెంబ్లీలో ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి

Read more

నేడే ఏపీ బ‌డ్జెట్‌

ఏపీ టాప్ న్యూస్‌: ఏపీ స‌ర్కార్ ఈ రోజు (ఫిబ్రవరి 5న) ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్ అని చెబుతోన్న

Read more

తిట్టిన నోటితోనే…

ఏపీ టాప్ న్యూస్‌: తెలుగువారి ఆత్మ‌గౌర‌వం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ నేడు ఆంధ్రుల ప‌రువు తీస్తోంది. ఏపార్టీకి వ్య‌తిరేకంగా పార్టీని స్థాపించారో

Read more

దోమ‌లు ఫిర్యాదు చేస్తాయా య‌న‌మ‌ల?

ఏపీ టాప్ న్యూస్‌:“ఈ టీడీపీ నేత‌ల‌కు ఏమైంది? ఒక‌వైపు అర్థం ప‌ర్థం లేని మాట‌లు..మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను అవ‌హేళ‌న చేస్తూ వ్యాఖ్య‌లు“ అంటూ రాష్ట్ర ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. చంద్ర‌బాబు మొద‌లుకొని మంత్రులు, ఎమ్మెల్యేల వ‌ర‌కు ఏదిపడితే అది మాట్లాడేస్తున్నారు. ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే మీకేం తెలుసు అంటూ అవ‌హేళ‌న చేస్తున్నారు. తాజాగా ఆర్థిక శాఖ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును కూడాఅలాగే అవ‌హేళ‌న చేశాడు. వివ‌రాల్లోకి వెళ్లితే.. `దోమ‌ల‌పై దండ‌యాత్ర‌` అంటూ గ‌తంలో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూదోమ‌ల‌ను నియంత్రించ‌డంలో టీడీపీ స‌ర్కార్ విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శించారు. విశాఖపట్నం ప్రాంతంలో ఇంటికొకరు జ్వరంతో బాధపడుతున్నారని, తన కుమారుడికీ నాలుగు రోజులుగా తీవ్ర జ్వరం ఉందని పేర్కొన్నారు. మంత్రియనమల, ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ కేజీహెచ్‌ను సందర్శించాలని కోరారు. విష్ణుకుమార్ రాజు మాట‌ల‌కు మంత్రి య‌న‌మ‌ల స్పందిస్తూ మేము విఫ‌ల‌మ‌య్యామ‌ని దోమ‌లేమ‌న్నా మీకు వ‌చ్చి ఫిర్యాదు చేశాయా? అంటూ విష్ణుకుమార్ రాజును ఎద్దేవా చేశారు. “ దోమలతో వచ్చే వ్యాధులను అరికట్టడానికిముఖ్యమంత్రి సమక్షంలో ఓ విధాన నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నామ‌ని,  ప్రతిపక్ష బీజేపీ నేత మేం విఫలమయ్యామని అంటున్నార‌ని,  మేము పట్టుకోలేని దోమలు మీ ఇంటికి వచ్చి మమ్మల్ని పట్టుకోలేకపోయారని ఫిర్యాదుచేశాయా?“ అంటూ విష్ణుకుమార్ రాజును ప్ర‌శ్నించారు.  దోమల దండయాత్రకు ముందు ఆ తర్వాత ఎన్ని దోమలున్నాయో ఆయన లెక్కపెట్టి ఉంటే వివరాలు చెబుతామంటూ వ్య‌గ్యంగా అన్నారు. మంత్రి మాట‌లు విన్న స‌భ్యులుఇదేమి స‌మాధాన‌మంటూ ముక్కున వేలేసుకున్నారు. Share

Read more

న‌వ్వ‌లేనంటున్న య‌న‌మ‌ల‌

ఏపీ టాప్ న్యూస్‌: ఆర్థిక శాఖ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణ‌డి మోములో గ‌తంలో క‌నిపించిన చిరున‌వ్వులు క‌నిపించ‌డం లేద‌ట‌. మీడియా వాళ్లు వెళ్లితే ముఖం చాటేస్తున్నారట‌. గ‌త

Read more

జ‌గ‌న్‌పై య‌న‌మ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ టాప్ న్యూస్: హిట్ల‌ర్ త‌న దుష్ప్ర‌చారం కోసం గోబెల్స్‌ను పెట్టుకుంటే వైయ‌స్ జ‌గ‌న్ సాక్షిని పెట్టుకున్నాడంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఆర్థిక శాఖ‌మంత్రి య‌న‌మ‌ల

Read more