3 articles

ప్రొద్దుటూరు జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “ఇది రాయలసీమ అభివృద్ధి సభ.. రాజకీయాలు వద్దు” అంటూ అభిమానులకు సూచించిన పవన్.. అదే సమయంలో “అవతలివారు హద్దులు మీరితేనే యుద్ధం” అంటూ వ్యాఖ్యానించారు.
2 రోజుల క్రితం

2026 మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు మేయర్ రేసు వేడెక్కుతోంది. రూప్ కుమార్ యాదవ్‌తో పాటు పలువురి పేర్లు వినిపిస్తుండగా, మేయర్ రిజర్వేషన్ కీలక అంశంగా మారింది.
2 రోజుల క్రితం

సోమవారం నాడు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో భాద్రపద మాసం కొనసాగుతోంది. కృష్ణపక్షంలోని నవమి తిథితో రోజు ప్రారంభమై తెల్లవారుజామున దశమి తిథి ప్రవేశిస్తుంది.
2 రోజుల క్రితం