2 articles

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో భారీ ఉద్యోగ కోతలు ఉండొచ్చని ఓ మీడియా నివేదిక వెల్లడించింది. సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా సుమారు 800 మంది ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది.
10 October 2026

ముంబైలో మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో 20 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు.
10 October 2026