10, నవంబర్ 2026, మంగళవారం
1 article
ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్ భేటీ అయ్యారు. తెలుగు గంగ ద్వారా నీటి సరఫరా, చెన్నై తాగునీటి అవసరాలు, గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై చర్చించినట్లు సమాచారం.
13 October 2026