వెలిగొండ ప్రారంభోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు
- వెలిగొండ ప్రారంభోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు డిఎస్ బీవీ స్వామి, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి కుమార్
- వెలుగొండ ప్రారంభోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు
- ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా చేశాం, వెలిగొండ పూర్తి చేశాం
- 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబే..నేడు ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు
- ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి జగన్ ప్రజలను మోసం చేశారు
- జగన్ గత 5 ఏళ్ళు అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం తప్ప జిల్లాకు చేసిందేమీ లేదు
- వెలిగొండ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం
- వెలిగొండ ప్రారంభోత్సవానికి ఊరు,వాడ వెల్లువలా తరలి రావాలి: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి





